సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని తడ్కల్ గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను బుధవారం ఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి పరామర్శించారు. హనుమంత్ రెడ్డి యోగక్షేమాల గురించి వైద్యులు అందిస్తున్న చికిత్స గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల రైతు సమితి కోఆర్డినేటర్ ఆంజనేయులు, మాణిక్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.