కంగ్టి: కులగణన సర్వేపై శిక్షణ కార్యక్రమం

58చూసినవారు
కంగ్టి: కులగణన సర్వేపై శిక్షణ కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల ఎంపీపీ సమావేశ మందిరంలో ఎంపిడిఓ సత్తయ్య ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, ఇంటింటి కుటుంబ సర్వే ఎన్యూమరేట్లకు, సూపర్వైజర్ లకు శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అబ్దుల్ నజీమ్ ఖాన్, ఉపాధ్యాయులు కిఫాయత్ అలీ, యశ్వంత్, కిషన్, ఎంపిఓ సుభాష్, ఏపీఓ నర్సింలు, పంచాయతీ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్