సంగారెడ్డి జిల్లా మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామ శివారులో శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో సోమవారం మంజీర జలాలతో అమ్మవారిని అభిషేకించి తిలకం, పట్టు వస్త్రాలతో అలకరించి మంగళ హారతి ఇచ్చారు. చుట్టూ పక్కల గ్రామస్థులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చర్చించుకుంటున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.