అంగన్వాడీ సెంటర్ ను తనఖీ చేసిన ఎంపీడీఓ

51చూసినవారు
అంగన్వాడీ సెంటర్ ను తనఖీ చేసిన ఎంపీడీఓ
కంగ్టి మండల పరిధిలోని చాప్టా బి గ్రామాన్ని మండల ఎంపీడీవో సత్తయ్య సందర్శించారు.అంగన్వాడి సెంటర్,గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనఖీ చేశారు. గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. తదనంతరం అంగన్వాడీ పిల్లలకు మరియు పిల్లల పేరెంట్స్ కి బాలామృతం ప్యాకెట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భీమ్రావు, రాథోడ్ మరియు అంగన్వాడీ టీచర్ రాధాబాయి,అంగన్వాడి పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్