నాగల్ గిద్ద: 21నుండి 24వరకు గ్రామాలలో గ్రామ సభలు

53చూసినవారు
నాగల్ గిద్ద: 21నుండి 24వరకు గ్రామాలలో గ్రామ సభలు
నాగల్ గిద్ద మండలంలో గ్రామ సభలు 21 నుండి 24 వరకు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అని ఎంపీడీఓ మహేశ్వర్ రావు సోమవారం తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకముగా ప్రవేశ పెట్టిన నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రైతు భారోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు, రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యులను చేర్చుటకు మీ గ్రామంలోనీ గ్రామసభలో తెల్లని కాగితం పై రాసి ఇవ్వలని ఎంపీడీఓ తెలిపారు.

సంబంధిత పోస్ట్