నారాయణఖేడ్: మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

84చూసినవారు
నారాయణఖేడ్: మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ మండల కేంద్ర పరిధిలోని గురుపద గుట్టలో ప్రసిద్ది చెందిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యెక పూజలు నిర్వహించి, స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. తదనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి శాలువాతో సన్మానించడం జరిగింది.

సంబంధిత పోస్ట్