అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాణి నగర్లో పలు అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌస్ ఓనర్స్ ను కలసి ఎం. ఎల్. సి ఎన్నికల ప్రాధాన్యత, ఒటరు నమోదు విధి విధానాలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి అమీన్పూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు అనిల్ చారీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థి శక్తికేంద్ర ఇన్ చార్జ్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రమేష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.