కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయి

81చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలు ఎండగడుతూ బైక్ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 66 అబద్ధాలతో ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు దొందు దొందే అని ఆమె ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్