ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి

58చూసినవారు
బొల్లారంలో 20వ తారీకు రాత్రి శ్రీకర కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఏడు మందికి గాయాలు అయ్యాయి. బొల్లారం బిజెపి అధ్యక్షుడు కెజెఆర్ వాళ్లందర్నీ బుధవారం పరామర్శించారు. ఇద్దరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారిని కలిసి వారికి మనోధైర్యం చెప్పారు. మీరు మంచిగా కోలుకుని మీ ఇంటికి వెళతారని వాళ్ళందరికీ ధైర్యం చెప్పారు. కంపెనీ యజమానితో మాట్లాడి వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్