ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్

85చూసినవారు
ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్నారు. జిన్నారం మండలం అన్నూరు గ్రామంలో సోమవారం మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై కోరడం చేయాలంటే పార్లమెంట్ లో బిఆర్ఎస్ ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజేష్, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్