బొల్లారంలో రంజాన్ వేడుకలు

61చూసినవారు
బొల్లారంలో రంజాన్ వేడుకలు
బొల్లారం మున్సిపాలిటీలో రంజాన్ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మసీదులో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కౌన్సిలర్ చంద్రారెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్