సంగారెడ్డిలో బీసీ, దళిత సంఘాల రాస్తారోకో

83చూసినవారు
కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ పై చేసిన వ్యక్తులకు నిరసనగా సంగారెడ్డిలో దళిత, బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు గురువారం రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని దళిత సంఘాల నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్