గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు

64చూసినవారు
గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను గురువారం అందుకున్నారు. ఉపాధ్యాయులు రామరాజు, శేఖర్, లీలావతి, స్వర్ణలత, జయలత, గణపతి లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేసినట్లు ఆర్టిఓ భీమయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్