పద్మావతి అమ్మవారి జన్మదిన వేడుకలు

56చూసినవారు
సంగారెడ్డి పట్టణం లోని ఎస్ ఎస్ కె భవన్ లో పరం జ్యోతి పద్మావతి అమ్మవారి జన్మదిన వేడుకలు గురువారం నిర్వహించారు. మొదట గణపతి, కలశ పూజ కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు పాడిన పాటలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. అమ్మవారి జీవిత విశేషాలను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్