ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ

76చూసినవారు
కోల్కతాలో డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి జెడ్పీ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు శుక్రవారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ, అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్