78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి శివలింగానికి జాతీయ జెండాతో గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు మూడు రంగులను శివలింగానికి అలంకరణ చేశారు. దేవాల కమిటీ చైర్మన్ తో పాటు అనంతకృష్ణ అర్చకున్ని శాలువాతో సన్మానించారు.