అభ్యర్థుల ఖర్చుల వివరాలు పక్కాగా నమోదు చేయాలి

64చూసినవారు
అభ్యర్థుల ఖర్చుల వివరాలు పక్కాగా నమోదు చేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చు వివరాలు పక్కాగా నమోదు చేయాలని మెదక్ పార్లమెంట్ న్యాయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్ అన్నారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల విభాగాలను శనివారం పరిశీలించారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల వివరాలను ఏ విధంగా లెక్కిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ మాధురి, అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్