ప్రభుత్వ ఆసుపత్రి ముందు డాక్టర్ల నిరసన

74చూసినవారు
కోల్‌కత్తాలో డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సంగారెడ్డి ఆసుపత్రి ముందు డాక్టర్లు శనివారం నిరసన తెలిపారు. డాక్టర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ డాక్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్