పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

71చూసినవారు
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 33వ వార్డులో సోమవారం మొక్కలు నాటారు. ఆమె మాట్లాడుతూ నాటిన మొక్కలను కాలనీవాసులు సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్