పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరమ్ నాయకులు

80చూసినవారు
పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరమ్ నాయకులు
సంఘ సంస్కర్త, సామాజిక ఉద్యమ కారుడు స్త్రీ విద్య సమాజిక హక్కుల ప్రదాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు.

సంబంధిత పోస్ట్