జడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

56చూసినవారు
జడీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, డిప్యూటీ సీఈవో స్వప్న అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్