అదుపు తప్పిన బైక్.. వ్యక్తి పరిస్థితి విషమం

16104చూసినవారు
సంగారెడ్డి పట్టణ శివారులోని శిశు మందిర్ సమీపం వద్ద బైక్ గురువారం అదుపు తప్పింది. బైక్ పైనుంచి కింద పడిన వ్యక్తిని వెంటనే 108 అంబులెన్స్ లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్