తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంగళవారం పూలమాలవేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ తొలి, మలిదశ ఉద్యమంలో జయశంకర్ పాత్ర కీలకమని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజారాణి, ఏవో పరమేశం పాల్గొన్నారు.