బాలాజీ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

556చూసినవారు
సంగారెడ్డి పట్టణం బాలాజీ నగర్ లోని హరి హర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారి కళ్యాణోత్సవ ఘట్టాలను భక్తులకు వివరించారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్