ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు చెల్లించాలి

79చూసినవారు
ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు చెల్లించాలి
ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్ష ఫీజు ఈ నెల 30లోపు చెల్లించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. పదవ తరగతికి ఒక్కో సబ్జెక్టుకు వంద రూపాయలు, ఇంటర్ కు ఒక్కో సబ్జెక్టుకు 150 రూపాయలు చెల్లించాలని చెప్పారు. 25 రూపాయల పెనాల్టీతో సెప్టెంబర్ 4 వరకు 50 రూపాయల పెనాల్టీతో సెప్టెంబర్ 9వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్