సంగారెడ్డి: కానిస్టేబుల్ తో బాంబు డిస్పోజబుల్ టీం

55చూసినవారు
కొత్తగా చేరిన ఏఆర్ కానిస్టేబుల్ తో కాపు డిస్పోజబుల్ టీం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. సంగారెడ్డి లోని పోలీస్ పెరేడ్ మైదానంలో శనివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ టైంలో విధులు నిర్వహించే సిబ్బందికి సెక్యూరిటీకి సంబంధించి అన్ని రకాల శిక్షణలు ఇచ్చి ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్