కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి

59చూసినవారు
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు జార్జి అన్నారు. సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థి ఈ మద్దతుగా ప్రచారం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి నుంచి భారీ మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు విరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్