గోవిందాపూర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

58చూసినవారు
గోవిందాపూర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
జహీరాబాద్ నియోజకవర్గం చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవిందాపూర్ ప్రాంతమైన ప్రధాన సెంటర్లో చిరాగ్ పల్లి ఎస్సై నరేష్ మంగళవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ద్విచక్రవాహనాలను ఆపి వారికి బ్రీత్ ఎనైజర్ తో తనిఖీలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, అనుమతి పత్రాలు లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్