ఫార్మసిటీకి వ్యతిరేకంగా ఉద్యమిద్దమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. న్యాల్కల్ మండలం డప్పూరు రైతులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేస్తానని దేవుళ్ళ మీద ఒట్టు వేసి వారిని కూడా సీఎం మోసం చేశారని విమర్శించారు. పిచ్చోడి చేతిలో రాయిల రేవంత్ పాలెం ఉందని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.