ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు

1888చూసినవారు
ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు
జహీరాబాద్ నియోజకవర్గంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. కాక పుట్టించే సూర్యకిరణాలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. మార్చి మాసం ఆరంభం నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈసారి మరింత ఎండలు కాసే అవకాశం ఉంది. పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలతో శనివారం ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్