కోహీర్ మండలంలో పిచేర్యాగడి పాత తాండ గ్రామ పంచాయతి పరిధిలోని పిచేర్యాగడి కొత్త తాండలో నిర్మిస్తున్న భవాని మాత - సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మిస్తున్నారు. మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు రాథోడ్ వినోద్ కుమార్ తన వంతు సహాయంగా బుధవారం తన సొంత ఖర్చులతో 100 సిమెంట్ సంచులను అందించారు. కొత్త - పాత తాండ అనే బేధం లేకుండా అన్ని రకాల కార్యక్రమాల్లో సమాన ప్రాధన్యత కోసం సమన్వయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు.