సంగారెడ్డి జిల్లా శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణం మధ్యలో గల 65వ నంబర్ రహదారిపై ఎమ్మెల్యే మాణిక్ రావు ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ శ్రేణులు తెలుగు తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.