రేవంత్ లాంటి హౌలేగాళ్లను చాలా మందిని చూశా: కేటీఆర్ (వీడియో)

7755చూసినవారు
TG: సీఎం రేవంత్ రెడ్డి లాంటి హౌలేగాళ్లను చాలా మందిని చూశానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తూ మహబూబ్ నగర్‌ జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్త భాస్కర్ వాట్సాప్ స్టేటస్ పెట్టగా, పోలీసులు ఆయనను కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో భాస్కర్‌కు కేటీఆర్ బుధవారం ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని, న్యాయపరంగా ఎదుర్కొందామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్