నువ్వులతో ఎన్నో లాభాలు

64చూసినవారు
నువ్వులతో ఎన్నో లాభాలు
నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 30 గ్రాముల నువ్వులు 3 గ్రాముల పీచు పదార్థాన్ని అందిస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి మంచిది. గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయంను దూరంగా ఉంచుతుంది. వీటిలో ఉన్న అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్, లిగ్నాన్స్ ఫైటోస్టెరాల్స్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అధిక ట్రై గ్లిసెరైడ్స్, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. పొట్టు తొలగించని నువ్వుల్లో కాల్షియం కూడా ఎక్కువే.

సంబంధిత పోస్ట్