గొర్రెల పంపిణీ పథకం.. 2017లో ప్రారంభం

79చూసినవారు
గొర్రెల పంపిణీ పథకం.. 2017లో ప్రారంభం
సిద్ధిపేట జిల్లాలో రూ. 12,000 కోట్ల బడ్జెట్‌తో 2017 జూన్ 20న నాటి సీఎం కేసీఆర్ గొర్రెల పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెలకు గాను రూ. 1,25,000 ఇచ్చారు. ఆ తర్వాత యూనిట్ ధరను రూ.1,75,000కు పెంచారు. ఇందులో రూ. 1,31,250ను రాష్ట్ర ప్రభుత్వం భరించగా.. రూ. 43,750ను లబ్దిదారుడు భరించారు. ఈ పథకంలో పలు దశల్లో అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్