కస్టమర్ కు షాక్.. గ్యాస్ సిలిండర్ లో నీళ్లు

83చూసినవారు
గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ కి బదులు నీళ్లు వచ్చిన ఘటన రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లిలో జరిగింది. పల్లె శేఖర్ అనే వ్యక్తి వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేయగా ఎంత ప్రయత్నించినా స్టవ్ వెలగకపోవడంతో సిలిండర్ ఊపగా నీళ్లు శబ్ధం వచ్చింది. కంగుతున్న శేఖర్ సిలిండర్ ను పరిశీలించి చూడగా అందులో నీళ్లు ఉన్నాయి. సంబంధిత గ్యాస్ ఏజెన్సీ ముందే నీళ్లు వస్తుండటాన్ని చూపించగా తమకేం సంబంధం లేదని మరో సిలిండర్ ను ఇచ్చి పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్