SHOCKING VIDEO: చికెన్‌లో పురుగులు

64చూసినవారు
AP: కాకినాడ జిల్లా సామర్లకోటలో షాకింగ్ ఘటన జరిగింది. చికెన్‌లో పురుగులు కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యక్తి చికెన్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే వంట చేసేందుకు రెడీ చేస్తుండగా పురుగులు కనిపించాయి. దీంతో షాకైన అతను వెంటనే చికెన్ షాపుకు తీసుకెళ్లి ప్రశ్నించాడు. అయితే దుకాణం యజమాని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్