పిడుగుపాటుకు 12 గొర్రెలు మృతి

82చూసినవారు
పిడుగుపాటుకు 12 గొర్రెలు మృతి
పిడుగుపాటుకు గురై 12 గొర్రెలు చనిపోయిన ఘటన సిద్దిపేట జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. అక్బరుపేట భూంపల్లి మండలం చిన్ననిజాంపేట గ్రామంలో కొనపురం పెంటయ్య కు చెందిన గొర్రెల మందపై ఉరుములు మెరుపులతో కురిసిన వర్షంలో మంద పై పిడుగు పాటుకు గురై దాదాపు 12 గొర్లు చనిపోయాయి. ఈ ఘటనతో తాము జీవనోపాధి కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోని సహాయం అందించాలని గ్రామస్తులు కోరారు.

సంబంధిత పోస్ట్