14,15 తేదీల్లో మిరుదొడ్డిలో క్రికెట్ టోర్నమెంట్

81చూసినవారు
14,15 తేదీల్లో మిరుదొడ్డిలో క్రికెట్ టోర్నమెంట్
మిరుదొడ్డి మండల కేంద్రంలో స్థానిక జూనియర్ కళాశాల గ్రౌండ్లో మొగుళ్ల ఐలయ్య ఆధ్వర్యంలో 14,15 తేదీలలో క్రికెట్ టోర్నమెంట్ స్థానిక క్రీడాకారులకు నిర్వహించడం జరుగుతుందని క్రికెట్ అసోసియేషన్ సభ్యులు గంజి కొండల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి ప్రైజ్ కు 3000. రెండవ ప్రైజ్ కు 2000 లు బహుమతులు ఇవ్వబడును.కాంటాక్ట్ నంబర్. 9948525027, 970336800, 96281018242 ఈ యొక్క నంబర్ను సంప్రదించగలరని  తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్