దౌల్తాబాద్: గజ్జలకు ఘన సన్మానం

55చూసినవారు
దౌల్తాబాద్: గజ్జలకు ఘన సన్మానం
దౌల్తాబాద్ మండల విద్యాధికారి గజ్జల కనకరాజు నూతన ఎంఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండల కేంద్రమైన వనరుల కేంద్రంలో బుధవారం టిఆర్ఎస్ఎంఎ ప్రైవేట్ స్కూల్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యాధికారిని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువతో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షుడు జంగం శంకర్ , కర్ల పురుషోత్తం, రజిత, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్