దుబ్బాక: అయ్యప్ప పడిపూజ మహోత్సవ కార్యక్రమం

64చూసినవారు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం అయ్యప్ప పడిపూజ మహోత్సవ కార్యక్రమము విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్