దుబ్బాక: బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

61చూసినవారు
దుబ్బాక: బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
దుబ్బాక పట్టణంలో లగచర్ల రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారని శుక్రవారం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్