బాధిత కుటుంబానికి సహాయం చేసిన స్నేహితులు

55చూసినవారు
బాధిత కుటుంబానికి సహాయం చేసిన స్నేహితులు
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామానికి చెందిన పయ్యావుల యాదగిరి ఆదివారం అనారోగ్యంతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పదవ తరగతి పూర్వ విద్యార్థులు బాధిత కుటుంబానికి మంగళవారం దాదాపు రూ.70 వేలు ఆర్థిక సహాయం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్