మిరుదొడ్డిలో భారీ వర్షం

57చూసినవారు
మిరుదొడ్డిలో భారీ వర్షం
మిరుదొడ్డి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో తెల్లవారుజామున మూడు గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ అకాల వర్షం కారణంగా చేతికందిన పంట నష్టం వాటిల్లందని వాపోతున్నారు. ఉన్నత అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని మంజీర దళిత సేవా సమితి సిద్దిపేట అధ్యక్షుడు పి. కిరణ్ అన్నారు.

సంబంధిత పోస్ట్