వెంకట్రామిరెడ్డి కి రఘునందన్ సవాల్

72చూసినవారు
మాజీ మంత్రి హరీశ్ రావు కారు డోరు తీసే నాయకులు ఎంపీగా పోటీ చేస్తున్నారని, కేసీఆర్ కాళ్లు మొక్కి ఎమ్మెల్సీ పదవి తీసుకున్న వెంకట్రామిరెడ్డి కూడా హరీశ్ కారు డోరు తీస్తారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ విమర్శించారు. మెదక్ ర్యాలీలో వెంకట్రామిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పోలీసు బందోబస్తు లేకుండా మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు రావాలని హరీశ్, వెంకట్రామిరెడ్డికి సవాల్ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్