గజ్వేల్: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

77చూసినవారు
గజ్వేల్: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం ఆదివారం 168వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్ నేతి శ్రీనివాస్ లయన్ భాస్కర్ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని లయన్స్ క్లబ్ సభ్యుల సౌజన్యంతో ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ దవాఖాన వద్ద రోగులకు వారి బంధువులకు అల్పాహారం అందజేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్