సిద్దిపేట: ఆర్యవైశ్య మహాసభ సేవాదళ్ అధ్యక్షులుగా రావికంటి చంద్రశేఖర్

67చూసినవారు
సిద్దిపేట: ఆర్యవైశ్య మహాసభ సేవాదళ్ అధ్యక్షులుగా రావికంటి చంద్రశేఖర్
సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవాదళ్ అధ్యక్షులుగా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామ తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో మంగళవారం రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు పదవి రావడానికి సహకరించిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు అయిత రత్నాకర్, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్