అన్ని జిల్లాల్లో అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదు

74చూసినవారు
అన్ని జిల్లాల్లో అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రాజధాని నగరంలో, తరువాత అన్ని జిల్లాల్లో చెరువులు ఆక్రమణకు గురయ్యాయో వాటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, పరిరక్షించుకోవడానికి, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి గతంలో ఉన్న చెరువులకు, ప్రభుత్వ లెక్కలకు, రికార్డులకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్