హుస్నాబాద్: అంగడి గుత్తేదారు పై చర్యలు తీసుకోవాలి: అఖిల పక్షం

50చూసినవారు
హుస్నాబాద్: అంగడి గుత్తేదారు పై చర్యలు తీసుకోవాలి: అఖిల పక్షం
హుస్నాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో ప్రతి శుక్రవారం జరిగే వార సంతలో వెటర్నరీ డాక్టర్ అనుమతులు లేకుండా కటిక వ్యాపారస్తులు ఇష్ట రాజ్యాంగ కొనుగోలు చేస్తూ పశు వదశాలలకు గుత్తేదారు ప్రోత్సాహంతో తరలిస్తున్నారని, దీనిపై అంగడి గుత్తే దారుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని, బిఎస్పీ నియోజక వర్గ ఇన్ ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కవ్వ వేణుగోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్