హుస్నాబాద్: మెడిసిన్ విద్యార్ధినికి చెక్కును అందజేసిన మంత్రి

59చూసినవారు
సిద్దిపేట జిల్లా మిట్టపల్లి సురభి మెడికల్ కాలేజిలో మెడిసిన్ సీటు సంపాదించి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న హుస్నాబాద్ మండలం బల్లు నాయక్ తండాకి చెందిన రమేష్, లక్ష్మి దంపతుల రెండవ కుమార్తె లావుడ్య దేవీకి హాస్టల్ ఖర్చుల నిమిత్తం గురువారం హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో లక్షా యాభై వేల రూపాయల చెక్కును రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్